ప్రయాణాలు చేయడం వల్ల తెలివితేటలు పెరుగుతాయని అంటారు. నిత్యం ప్రయాణాలు చేసేవారు ఎన్నెన్నో కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం ఉందని అంటుంటారు. కానీ తాప్సీకి ప్రయాణాలు నచ్చవట. రోజులో ఎప్పుడూ ప్రయాణాలు చేయాలని అనిపించదట. ‘‘ప్రయాణాలు చేసే సమయంలో నిద్రపోతాను కదా. నాకు నిద్రంటే చాలా ఇష్టం. కంటి నిండా నిద్రపోతే ముఖంలో వర్ఛస్సు కూడా పెరుగుతుంది. అందంగా కనిపిస్తాం’’ అని ముక్తాయించింది తాప్సీ.
మరింత సమాచారం తెలుసుకోండి: