అందాల ప్రదర్శనకు ఇలియానా ఇప్పటి వరకూ ఎలాంటి హద్దులు చెప్పలేదు. అయితే లిప్ కిస్ లకు, శృంగారదృశ్యాలకు దూరంగా ఉంది. అయితే ఓ బాలీవుడ్ యువహీరో ఇలియానా పెదవులను టెస్ట్ చేశాడట. ఇలియానా బర్ఫీ అనే హిందీ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో హీరో రణబీర్ కపూర్ ఇలియానాల మధ్య లిప్ లాక్ సీన్ ఉంది. దేవదాసు, పోకిరి వంటి చిత్రాలతో తెలుగు పరిశ్రమలో పాగా వేసిన ముద్దుగుమ్మ ఇలియానా. అయితే ప్రస్తుతం ఇలియానాకు టైం బాలేదు. చేసిన సినిమాలన్నీ వరుసగా పరాజయం పాలువుతున్నాయి. ఇంకో వైపు గ్లామర్ పొయిందనే కామెంట్లతో ఇలియానా చాలా ఇబ్బందుల్లో ఉంది. దీంతో, బర్ఫీ సినిమాపై ఇలియానా చాలా ఆశగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: