బాలకృష్ణ హీరోగా నటిస్తున్న శ్రీమన్నారాయణ సినిమా ఈ నెల 31న విడుదల అవుతుంది. బాలకృష్ణ జర్నలిస్టు పాత్రలో నటిస్తున్న శ్రీమన్నారాయణ సినిమాకు రవి చావాలి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ఇషాచావ్లా, పార్వతి మెల్టన్ నటిస్తున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: