యువ హీరో రామ్ నటిస్తున్న కొత్త చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా, ఈ సినిమాకు ఒంగోలు గిత్త అనే టైటిల్ పెట్టారు. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.  కాగా, రామ్ హీరోగా ఇటీవల వచ్చిన ఏందుకంటే ప్రేమంట సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయింది. దీంతో ఒంగోలు గిత్త ఏలాగైనా హిట్ అవ్వాలని తీవ్రంగా కృషి చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: