బ్రహ్మనందంకు వయసు పెరుగు తున్న కొద్ది ప్రత్యేక పాత్రలు, హీరోగా అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. హీరోగా మరో చక్కని అవకాశం రావడంతో తన విశ్వరూపాన్ని జెఫ్ఫా చిత్రం తో చూపిస్తున్నారు బ్రహ్మి.  1200 పై చిలుకు చిత్రాలతో నటించిన బ్రహ్మనందం ఎన్నో వైవిధ్య పాత్రలను పొషించారు. 35 ఎళ్ల తన సిని కెరీర్ లో కొత్త,పాత స్టార్ హీరోలందరితో నటించిన ఘనత బ్రహ్మిదే. కొడుకు గౌతమ్ ను హీరోగా ప్రొమోషన్ చేయలేక నానా తిప్ప లు పడుతున్నారు.  కాని ఇప్పడు హీరోగా తనకే అవకాశం తలపు తట్టింది. ఈ చిత్రాన్ని వెన్నెల కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్రహ్మనందం ఊత పదం జఫ్పా నే చిత్రం పేరుతో దర్శకుడు కిషోర్ తెరకెక్కిస్తున్నారు. జీవితం చివర దశలో బ్రహ్మికి ఎలా దశ తిరుగుతుందో?  

మరింత సమాచారం తెలుసుకోండి: