ఖైది తెలుగు వర్షన్ ను కె.కె.రాధామోహన్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను 5 కోట్లకు కొని రిలీజ్ చేయగా తెలుగులో 21 రోజుల్లో 8.20 కోట్లు వసూళు చేసింది. ఇది కేవలం తెలుగు వర్షన్ కు వచ్చిన కలక్షన్స్ మాత్రమే వరల్డ్ వైడ్ గా
కార్తి ఖైది సినిమా 52 కోట్ల షేర్ సాధించినట్టు తెలుస్తుంది. ఈ
సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 28.3 కోట్లకు ఇచ్చారు.
అంటే ఎలా లేదన్నా ఫుల్ రన్ లో దాదాపుగా డబుల్ వసూళు చేసినట్టే.
కార్తి ఖైదితో డిస్ట్రిబ్యూటర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. సినిమాకు లాభాలు రావడంతో తెలుగు,
తమిళ భాషల్లో
కార్తి క్రేజ్ మరింత పెరిగింది. ఈ సినిమాకు పోటీగా
విజయ్ బిగిల్ కూడా రిలీజైంది. అయితే తెలుగులో
కార్తి ఖైదినే హిట్ అయ్యి
విజయ్ విజిల్ ఫ్లాప్ అయ్యింది.