గీతాంజలి సినిమాలో నాగార్జున చక్కటి ప్రదర్శన ఇచ్చాడు. ఎంతో మంచి పేరు కూడా తెచ్చింది నాగార్జునకి. అతను చేసిన యాక్టింగ్ అద్భుతం అంటూ అన్నారు ప్రేక్షకులు. రొమాంటిక్ సన్నివేశంలో నాగార్జున పాత్ర అమోఘం. 1989  విడుదల అయినా గీతాంజలి రొమాన్స్తో ముగ్ధులైపోయారు. గిరిజ షెట్టర్ నాగార్జున సరసన నటించింది. ఆమెకి వాయిస్ రోహిణి అందించింది. సెవెన్ నంది అవార్డ్స్ కూడా లభించాయి ఆ సినిమాకి. 

IHG

 

ఒక ముద్దు సీన్ ఎంతగానో ఆకట్టుకుంది ప్రేక్షకులని. అయితే ఆ సినిమా అక్కినేని నాగేశ్వరరావు చూడక ముందే ఒక ముద్దు సీన్ ఉంటుందని నాగార్జున తన తండ్రితో చెప్పాడు. సినిమా చూసాక నాగేశ్వరరావు నాగార్జునని ప్రశంసించాడు. ఆ సినిమా మొత్తం మీద ఆ సన్నివేశం చాలా బాగుంది అంటూ మెచ్చుకున్నాడట అక్కినేని నాగేశ్వరరావు తన తనయుడిని. అప్పుడు నాగార్జున ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడట. 

 

మొత్తం అక్కినేని వారి కుటుంబంలో అధికంగా లిప్లాక్స్ సీన్లో నటించిన స్టార్ నాగార్జునే. సమంత పెద్ద స్టార్ అయినా తన మామని ఇందులో బీట్ చెయ్యలేదు. సమంత విజయ్, విక్రమ్, ధనుష్, రామ్ చరణ్ ఇలా కొందరి నటులతో లిప్లాక్ సీన్స్ చేసినా నాగార్జునే ఎక్కువ లిప్లాక్స్ చేసాడు. ఓమ్ నమః పాటలో వరుస ముద్దులు కురిపించాడు.

 

IHG

 

తర్వాత శోభన, రవీనా, సుష్మిత సేన్, టబు, అనుష్క ఇలా పలు తారలతో నాగార్జున లిప్లాక్స్ సీన్స్ చేసాడు. నిజంగా ముద్దు సీన్స్లో మన్మధుడు ఒక్క ఊపు ఊపేసాడు. మన్మధుడు 2 లో రకుల్ ప్రీతి సింగ్ సరసన నటించాడు. అడల్ట్ జోక్స్ తో నాగార్జున నవ్వించాడు. అలానే  రొమాన్స్ చేస్తూ మన్మధుడు అనిపించుకున్నాడు ఈ సీనియర్ స్టార్.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nagarjuna Akkineni🔵 (@nagarjuna_akkin.eni) on

మరింత సమాచారం తెలుసుకోండి: