ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. సినిమాలు తీసే విధానమే ఇందుకు కారణమని అందులో కొన్ని సినిమాలను చూస్తే అనిపిస్తుంది. ఏదో విధంగా సినిమాను అందరి దృష్టిలో పడేందుకు దర్శక, నిర్మాతలు కష్టపడుతున్నారు. ఇందుకు తగిన కృషిని పోస్టర్స్ నుంచే ప్రారంభిస్తున్నారు. తమ సినిమా పోస్టర్స్ లోనే మసాలా దట్టించి వదులుతున్నారు. కాన్వెంట్ డ్రెస్ లను కూడా ఎక్స్ పోజింగ్ కు వాడుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణగా ఈ తాజా చిత్రం నిలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: