అప్సర రాణి అంటే తెలియని వాళ్ళు బహుశా ఉండరేమో.. ఒక్క సినిమా తో కుర్రాళ్ళ గుండెల్లో మోత మోగించింది. హాట్ అందాలను ఎరగా వేస్తూ ఆకర్షిస్తుంది. సోషల్ మీడియా లో కూడా ఎప్పటికప్పుడు తాజా ఫోటోల ను షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా మరో వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. విషయానికొస్తే..
 
ఈ అమ్మడు 1996లో ఉత్తరా ఖండ్ లోని డెహ్రాడూన్లో మధ్య తరగతి కుటుంబం లో ఈ అమ్మడు జన్మించింది. అయితే చిన్నప్పటి నుంచి సినిమాల లో చేయాలనీ, మోడలింగ్ చేయాలనే ఆసక్తి తో ఉండేది. అదే ఆలోచనతో డిగ్రీ ని పూర్తి చేసింది. తర్వాత సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమ లో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని తెగ ప్రయత్నిస్తుంది. 2019లో వచ్చిన ఫోర్ లెటర్స్ అనే సినిమా ద్వారా ఆమె హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తర్వాత సత్యప్రకాష్ తెరకెక్కించిన ఊలాల్ల ఊలాల్ల సినిమా లో నటించింది .

 
 ఆమెను వర్మ తన సినిమాలో నటించే అవకాశాన్ని ఇచ్చాడు. వర్మ థ్రిల్లర్ సినిమాలో నటించింది. ఈ సినిమాతో తనలో దాగి ఉన్న అందాలను బయటకు తీసింది. వర్మ కూడా అందాలను బాగా వాడాడు. దీంతో అమ్మడు రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆమెకు అప్సర రాణి అనే పేరు పెట్టాడు ఆర్జీవీ. ఎప్పుడైతే ఆ మెగా పేరు పెట్టాడో అప్పటి నుంచి ఆమెకు వరుస అవకాశాలు దక్కడం మొదలయ్యాయి. అలా సినిమాల్లో నటించి మంచి క్రేజ్ ను అందుకుంటూ వస్తుంది. సోషల్ మీడియాను  కూడా తెగ వాడేస్తుంది. ఇప్పుడు ఒక ఫోటోను షేర్ చేసుకుంది. మంచం మీద డబ్బులతో ఉంది. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తానికి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఈసారి ఎటువంటి పాత్రలో కనిపిస్తుందో చూడాలి..
 


మరింత సమాచారం తెలుసుకోండి: