ప్రజెంట్ సెలబ్రిటీస్ అందరూ సోషల్ మీడియాలో ఉంటున్నారు. ఇక హీరోయిన్స్‌లో కొందరు అయితే ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకుగాను హాట్ ఫొటోషూట్స్ చేస్తున్నారు. అయితే, ఇది కూడా ఒక రకంగా మార్కెటేననేది వారి అభిప్రాయం. ఇకపోతే సోషల్ మీడియాను తెలివిగా వాడుకునే సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. అందులో ఒక్కరు అక్కినేని వారి కోడలు సమంత.
సామ్.. ఇన్ స్టాలో 18 మిలియన్ మెంబర్స్ ఫాలోవర్స్‌తో దూసుకుపోతున్నది. అనగా దాదాపు రెండు కోట్ల మంది ఫాలోవర్స్ టాలెంటెడ్ హీరోయిన్ సమంతకు ఉన్నారు. కాగా ఇన్ స్టా వేదికగా పలు బ్రాండ్స్‌ను ప్రమోట్ చేస్తోంది సామ్. కాగా ఈ ప్రమోషన్స్ కోసమై సామ్‌కు రూ.25 లక్షల నుంచి 30 లక్షల వరకూ కంపెనీలు ఇస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో నెలవారీగా భారీగా డబ్బు సంపాదిస్తున్నది హీరో నాగచైతన్య వైఫ్. ఒకప్పటిలాగా హీరోయిన్స్ అంటే కేవలం సినిమాల ద్వారా మాత్రమే డబ్బులు సంపాదించే రోజులు కావివి. మార్కెట్ యాడ్స్, టీవీ షోస్, వెబ్ సిరీస్, డిజిటల్ అడ్వర్టైజ్‌మెంట్స్ ఇలా రకరకాలుగా ఇన్‌కమ్ సంపాదించొచ్చు. ఈ నేపథ్యంలో సమంత బ్యూటి విత్ బ్రెయిన్ అని ప్రూవ్ చేసుకుంటున్నది. ఓ వైపు బిజినెస్, మరో వైపు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీగా లైఫ్ లీడ్ చేస్తోంది.
ఇకపోతే ఇన్ స్టాగ్రామ్‌లో ఒక్క యాడ్ పోస్ట్ చేసినందుకుగాను సుమారు రూ.30 లక్షలు వరకు సామ్ ఎర్న్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫాలోయింగ్‌ను బట్టే పలు కంపెనలు అమౌంట్ పే చేస్తున్నారట. టాలీవుడ్ హీరోస్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రౌడీ హీరో విజయ్ దేవరకొండకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సామ్ నటించిన ‘ది ఫ్యామిల్ మాన్ 2’సిరీస్ ఇటీవల అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలై సూపర్ సక్సెస్ అయింది. ఇందులో సామ్ నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి