అలా రాజమౌళి ఎన్టీఆర్ తో తన మొదటి సినిమా చేయగా ఆయన తో సినిమా లు చేశకనే ఎన్టీఆర్ ను స్టార్ గా మారడం విశేషం. ప్రభాస్ కూడా రాజమౌళి తో చత్రపతి సినిమా చేసిన తర్వాతనే స్టార్ హీరోగా మారి ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. బాహుబలి సినిమా తో ఆయనను ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో గా మార్చాడు రాజమౌళి. నితిన్, రవితేజ, రామ్ చరణ్, నాని సునీల్ వంటి వారితో సినిమాలు వారు నార్మల్ స్టేజ్ లో ఉన్నప్పుడే రాజమౌళి వాళ్ళతో సినిమాలు చేశాడు.
అయితే ఎప్పుడు కూడా రాజమౌళి తన కంటే తక్కువ రేంజ్ ఉన్న హీరోలతోనే సినిమాలు చేశాడు కానీ మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి హీరోలతో సినిమాలు చేయలేదు. దానికి కారణం ఏంటి అని ఓ సందర్భంలో రాజమౌళిని అడగగా పెద్ద స్థాయి హీరోలతో సినిమా చేయడం అంటే నాకు చాలా భయం. వారు నా కోసం ఎక్కడ వెయిట్ చేయవలసి వస్తుందో అన్న భయంతోనే నేను వారితో సినిమాలు చేయడానికి ముందుకు రాని అని రాజమౌళి ఓ సందర్భంలో చెప్పాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన హీరోలు సైతం స్టార్ట్ చేసిన హీరోలే
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి