కమలహాసన్ డాటర్ గా సినిమా పరిశ్రమలోకి వచ్చి ప్రేక్షకులను తన అందచందాలతో ఎంతగానో ఆకట్టుకుంటుంది శృతిహాసన్. ఆమె హీరోయిన్ గా తెలుగు తమిళ హిందీ భాషల్లో నటించి ప్రేక్షకులను కూడా భారీ స్థాయిలో అలరిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమె కెరీర్ మధ్యలో కొంత నిదానంగా సాగిన విషయం తెలిసిందే. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఆమె సినిమా పై దృష్టి పెట్టలేక పోయింది. ఆమెకు చాలాకాలం గడ్డుకాలం నడిచింది. ఆ సమయంలో ఆమె ఏం చేసినా కూడా వర్కవుట్ కాలేదని చెప్పాలి.

ఆ విధంగా శృతిహాసన్ తన ఇబ్బందుల నుంచి బయటకి తీసుకు వచ్చి మళ్లీ ప్రేక్షకులను అలరించే విధంగా సినిమాలు చేస్తుంది. పోయిన ఏడాది రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా లో అద్భుతమైన నటనను ప్రదర్శించి ఫామ్ లోకి వచ్చేలా చేసుకుంది. ఆ విధంగా శృతిహాసన్ మంచి సినిమాలోనే ఇప్పుడు చేస్తుందని చెప్పవచ్చు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్, బాలకృష్ణ సినిమా  అలాగే మరికొన్ని తమిళ సినిమాల్లో కూడా ఈమె  హీరోయిన్ గా నటిస్తునది. ఈ చిత్రలలో తనకు మళ్లీ తప్పకుండా క్రేజ్ వస్తాయని అవకాశాలను తీసుకువస్తుంది ఆమె భావిస్తుంది.

గతంలో ఆమె లవ్ వ్యవహారం వల్ల అల్లరిపాలు అయిన శృతిహాసన్ దాని కారణంగానే అభాసుపాలు అయింది. దాంతో తీవ్ర ఒత్తిడికి లోనైన శృతిహాసన్ దానినుండి బయటకి వచ్చి ఇప్పుడు వరుస సినిమాలు చేస్తుండగా ఇప్పుడు మళ్ళీ ఆమె కొన్ని దురలవాట్లకు అలవాటు పడుతుందని మళ్లీ కెరీర్ ని నాశనం చేసుకుంటున్న వార్తలు తమిళ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఆమె అభిమానులు మాత్రం తనకు పాడు చేసుకోవద్దని చెబుతున్నారు. మరి శ్రుతి హాసన్ ఎం చేస్తుందో చూడాలి. మళ్ళీ అలా వెళ్ళకుండా ఉన్నన్ని రోజులు సినిమాలతో అలరిచాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: