దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆలియా భట్,  ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే.  మొదటి నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలైన మొదటి షో  నుండి విడుదలైన అన్ని ప్రాంతాలలో పాజిటివ్ టాక్ ను సాధించుకోవడంతో భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.  ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు :ఆర్ ఆర్ ఆర్' సినిమా విడుదల అయ్యి ఐదు వరాలు అవుతుంది,  మరి ఇప్పటి వరకు 'ఆర్ ఆర్ ఆర్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి వారం ఎన్ని కోట్ల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిందో చూద్దాం.

'ఆర్ ఆర్ ఆర్' మూవీ మొదటి వారం ప్రపంచవ్యాప్తంగా 392.85 కోట్ల షేర్  కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్  దగ్గర సాధించగా, 710 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది.


'ఆర్ ఆర్ ఆర్' మూవీ రెండవ వారం ప్రపంచవ్యాప్తంగా 142.36 కోట్ల షేర్  కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్  దగ్గర సాధించగా,  257 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది.


'ఆర్ ఆర్ ఆర్' మూవీ మూడవ వారం ప్రపంచవ్యాప్తంగా 40.68  కోట్ల షేర్  కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్  దగ్గర సాధించగా, 90  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది.


'ఆర్ ఆర్ ఆర్' మూవీ నాలగవ  వారం ప్రపంచవ్యాప్తంగా 16.70  కోట్ల షేర్  కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్  దగ్గర సాధించగా,  40.30  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది.


'ఆర్ ఆర్ ఆర్' మూవీ ఐదవ వారం ప్రపంచవ్యాప్తంగా 8.63 కోట్ల షేర్  కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్  దగ్గర సాధించగా, 19.40  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది.


'ఆర్ ఆర్ ఆర్' మూవీ ఐదు వారాలకు గాను 601.22 కోట్ల షేర్ కలెక్షన్ లను , 1116.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీసీ దగ్గర వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: