చాలా మంది ముద్దుగుమ్మలు అవకాశాలు లేక అందాల ఆరబోతతో తెగ రచ్చ చేస్తున్నారు. సినీ ప్రపంచంలో కొంతమంది హీరోయిన్లు అనుకున్నంత స్థాయిలో స్టార్ హోదా దక్కించుకోక పోయినప్పటికీ కూడా వారిని ఆడియన్స్ అంత ఈజీగా అయితే మర్చిపోరు.


అలాంటి వారిలో పూనమ్ బజ్వా లాంటి హాట్ బ్యూటీ ఒకరు. మొదటి సినిమాతోనే ఎంతగానో ఆకర్షించింది హాట్ బ్యూటీ పూనమ్ బజ్వా.


మొదట్లో ఈ హీరోయిన్ ఇండస్ట్రీలో తప్పకుండా సక్సెస్ అవుతుంది అని అందరూ కూడా అనుకున్నారు. కానీ ఆ తర్వాత పెద్ద సినిమాల్లో అనుకున్నంతగా అవకాశాలు అయితే అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం బ్యూటీ 40 ఏళ్ళ వయస్సులో కూడా అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంది.క్యూట్ అందాలతో కేక పెట్టిస్తూ ఆమె మెంటలెక్కిస్తుంటుంది.



పంజాబ్ లో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ ఆ తర్వాత ముంబై లోకి వెళ్లి అక్కడ ఫ్యాషన్ ప్రపంచంలో మోడల్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును అందుకుంది. మొదట్లోనే పూనమ్ కు బాలీవుడ్ కన్నడ చిత్ర పరిశ్రమలో చాలానే ఆఫర్లు వచ్చాయి. అయితే ఈ బ్యూటీ మాత్రం మొదట తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.నవదీప్ నటించిన ‘మొదటి సినిమా’ లో మెయిన్ హీరోయిన్ గా నటించి ఆమె మంచి క్రేజ్ పొందింది.


 

దాదాపుగా 15 ఏండ్లకు పైగా పూనమ్ బజ్వా హీరోయిన్ గా తమిళం మరియు మలయాళం చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకకులను అలరిస్తోంది. కేరీర్ మొదట్లో పూనమ్ కు ఇండస్ట్రీలో మంచి ఫేమ్ కూడా ఉండేది. కానీ తను నటించిన చిత్రాల ఫలితాలు ఆశించనంతగా లేకపోవడంతో రానురాను సినిమా ఆఫర్లు కూడా ఆమెకు పూర్తిగా తగ్గుతూ వస్తున్నాయి.


 

సోషల్ మీడియాని నమ్ముకున్న ఈ బొద్దుగుమ్మ క్యూట్ అందాలతో కుర్రకారు మతులు పోగొడుతూ నిత్యం హాట్ టాపిక్‌గా మారుతుందట. తాజాగా చిన్న షార్ట్ పైన లో దుస్తులు ధరించి అందరిని కేక పెట్టిస్తుంది. పూనమ్ బజ్వా అందచందాలకి కుర్రకారు తెగ మైమరచిపోతున్నారు. అమ్మడి అందాలను ఆస్వాదిస్తూ తన్మయత్వం చెందుతున్నారట.



మరింత సమాచారం తెలుసుకోండి: