అందంగా కనిపించడం కోసం కొంతమంది నటీనటులు ఎలాంటి రిస్క్ నైనా చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటివి ప్రతి ఒక్కరు చేయించుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం ఇలాంటి అందమైన ఫేస్ కోసం ఎలాంటి టెక్నిక్ అయినా అందుబాటులో ఉండే విధంగా ఉన్నది. అయితే ఇప్పుడు మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ అందరి మనసుని పాడుచేస్తుంది అనే విధంగా ప్రచారం జరుగుతోంది వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం.

తనదైన  అందంతో కొన్ని దశాబ్దాలపాటు ప్రేక్షకులను కుర్రకారులను  బాగా అలరించిన ఐశ్వరరాయ్ ఉన్నట్టుండి ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేమిటంటే తనకున్న అందం సరిపోవడం లేదని ఈ వయసులో కూడా ఇంకా తన ముఖానికి శాస్త్ర చికిత్సలు చేయించుకుంటున్నట్లుగా వార్తలు రావడంతో ఆమె అభిమానులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐశ్వర్య రాయ్ తన ముఖానికి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు గా ట్రోల్ చేయడం జరుగుతోంది. భారతదేశంలో అత్యంత అందమైన మహిళల్లో ఐశ్వర్యా రాయ్ కూడా ఒకరు. అయినా కానీ తన లుక్స్ ఇప్పటికీ సోషల్ మీడియా దారుణంగా  ట్రోలింగ్ చేస్తున్నారు. ఇటీవల కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఐశ్వరరాయ్ నడిచినప్పుడు ఆమెను స్ఫూర్తిగా మారిపోయినట్టు గా కనిపించి.


ఐశ్వర్యారాయ్ బ్లాక్ గ్రౌండ్ లో కనిపించినప్పటికీ మునుపటిలాగా కేసులో సాయి కనిపించడం లేదని విమర్శలు పొందుతోంది. తన ముఖాన్ని ఆవిష్కరించే క్లోజప్ షాట్ లో చాలా వైరల్ గా మారడంతో తన ముఖంలోనీ కొన్ని లోపాలు ఎత్తి చూపడం జరిగింది. ఐశ్వర్య రాయ్ తన అందాన్ని పెంచుకోవడం కోసం కృత్రిమ పద్ధతులను ఉపయోగిస్తున్నాది అనే  ట్రోల్ కూడా చేస్తున్నారు. ఉన్నట్టుండి ఐశ్వర్యరాయ్ ముఖమంతా విన్నట్టుగా కనిపిస్తోంది తన రూపురేఖలు అదుపులో లేదు అన్న ఆవేదన అభిమానులు కనిపిస్తోంది. లేదంటే ఐశ్వరరాయ్ పూర్తిగా తన అందాన్ని పట్టించుకోవడం మానేసిన అన్నట్టుగా ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏదైనా కావచ్చు ఐశ్వర్యరాయ్ ముఖం మాత్రం చాలా విచిత్రంగా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: