అడవి శేష్ హీరో గా శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ కీలకమైన పాత్ర లలో,  ప్రకాష్ రాజ్ ముఖ్యమైన పాత్రలో తెరకెక్కిన మేజర్ సినిమా నిన్న అనగా జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మనందరికీ తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకొని బాక్స్ ఆఫీసీ దగ్గర మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దాని తో ఈ మూవీ కి మొదటి రోజు మంచి కలెక్షన్ లు ప్రపంచవ్యాప్తంగా లభించాయి.

సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసు కుందాం.
నైజాం : 1.75 కోట్లు .
సీడెడ్ : 46 లక్షలు .
యూ ఎ : 51 లక్షలు .
ఈస్ట్ : 34 లక్షలు .
వెస్ట్ : 24 లక్షలు .
గుంటూర్ : 30 లక్షలు .
కృష్ణ : 28 లక్షలు .
నెల్లూర్ : 19 లక్షలు .
రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు మేజర్ సినిమా 4.07 కోట్ల షేర్ , 6.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూ లు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఇండియా లో 0.35 కోట్లు .
హిందీ : 0.35 కోట్లు .
ఓవర్ సీస్ లో : 2.35 కోట్లు .


ప్రపంచ వ్యాప్తంగా మేజర్ సినిమా మొదటి రోజు 7.12 కోట్ల షేర్ , 13.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది . ఇలా మొదటి రోజు అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసిన మేజర్ సినిమా రాబోయే రోజుల్లో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: