సినిమా ఇండస్ట్రీలో ఏ దర్శకుడికి ఆయన స్టార్ హీరో మూవీ దర్శకత్వం వహించాలి అంటే ఆ సినిమా కంటే ముందు ఆ దర్శకుడు దర్శకత్వం వహించిన సినిమాలు హిట్ అయి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలకు బడ్జెట్ అనేది చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది.

అలాగే బిజినెస్ కూడా భారీ మొత్తంలో జరుగుతూ ఉంటుంది.  అందువలన సరైన విజయాలు  లేని దర్శకులకు స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశాలు పెద్దగా రావు. అదే కనుక కెరీర్ లో మంచి విజయాలు ఉన్న దర్శకులకు అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలకు దర్శకత్వం వహించే అవకాశాలు దక్కుతూ ఉంటాయి. ఇది ఇలా ఉంటే దర్శకుడు గోపీచంద్ మలినేని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డాన్ శీను మూవీ తో దర్శకుడిగా కెరీర్ ని మొదలు పెట్టిన గోపీచంద్ మలినేని క్రాక్ సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. క్రాక్ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని బాలకృష్ణ హీరోగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుండి ఇప్పటి వరకు కేవలం బాలకృష్ణ కు సంబంధించిన పోస్టర్ లను మాత్రమే చిత్ర బృందం విడుదల చేసింది.

పోస్టర్ లతోనే ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. అలాగే ఈ సినిమా కూడా అదిరిపోయే రేంజ్ లో వస్తోంది అని సమాచారం. అలా సినిమా బాగా రావడంతో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు కూడా ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఎలాంటి కోతలు విధించడం లేదు అని తెలుస్తోంది. అలాగే సినిమా కనుక అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయం సాధించినట్లు అయితే గోపీచంద్ మలినేని కి మహేష్ బాబు సినిమాకు దర్శకత్వం చేసే ఆఫర్ను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇలా గోపీచంద్ మలినేనికి movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: