బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు పొందిన దీపికా పడుకొని వివాహం తర్వాత వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంటోంది. ఒకవైపు కమర్షియల్ యాడ్స్ తో బిజీగా ఉండడమే కాకుండా బడా సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నది. ఇప్పుడు తాజాగా స్టార్ హీరో ప్రభాస్ తో కూడా టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కించబోతున్నారు ఇందులో దీపికా పడుకొనే మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమాలో మాత్రం ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్గానే ఉంటాను తన ఫాలోవర్స్ ను పెంచుకుంటూ ఉంటుంది.

ఇక రీసెంట్ గా ఇమే బ్లాక్ అండ్ వైట్ ఫోటో లో ఉన్న ఒక ఫోటో ని షేర్ చేయడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. అందాలతో దీపిక గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త గా కనిపిస్తోంది. స్టైలిష్ ఆమె ఎద అందాలను చూపిస్తూ బ్యూటిఫుల్ గా హైలెట్గా కనిపిస్తున్నట్లు పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సాధారణంగా దీపిక పడుకొని ఇలాంటి పోస్ట్ చేసిన కూడా సోషల్ మీడియాలో చాలా ట్రెండీగా మారుతూనే ఉంటుంది.
ఇప్పుడు ఈ ఫోటో కూడా అంతకుమించి అనేలా ఉన్నది దీపిక పడుకోనే. ప్రస్తుతం దీపిక పడుకొని హీరోయిన్గా నటిస్తున్న ప్రాజెక్టు k సినిమా విషయానికి వస్తే ఈమె చాలా కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు గా సమాచారం. ఈ సినిమాకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా.. వైజయంతి మూవీస్ బ్యానర్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. దాదాపుగా ఈ సినిమా కోసం  రూ.400 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. దీపిక కెరియర్ లోనే ఈ సినిమాకి అత్యధికంగా పారితోషకం కూడా అందుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమాతో ప్రభాస్ కి మంచి స్నేహితురాలుగా అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: