సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హీరో సూర్య గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరేమో. అయితే ఈయన కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మకమైన కథలు చేయటంలో ఎప్పుడు ముందుండే హీరో సూర్య.అయితే ఇక  అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ..ఇకపోతే మరోపక్క విభిన్నమైన పాత్రలు చేస్తూ.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్.. అందుకుంటున్నాడు.ఇదిలావుంటే  ఇటీవల ఓటిటిలో.. ఆకాశమే హద్దురా , జై భీమ్ వంటి సినిమాలతో విజయాలు అందుకొని… ఆస్కార్.. ఉత్తమ చిత్రాల జాబితాలో కూడా వెళ్ళటం.. జరిగింది. అయితే కాని చివరికి అవార్డు లభించలేదు. 

అయినా గాని ఇటీవల ఆస్కార్ కమిటీ మెంబర్ గా సూర్యకి స్థానం దక్కింది.ఇకపోతే  అయితే ఓటీటీ వర్షన్ లో విజయం సాధించిన సూర్య ఇటీవల “ET” అనే సినిమాతో థియేటర్లలో విడుదల చేయడం జరిగింది.ఇక ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కాగా దీంతో నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్టుల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు సూర్య. అయితే ఇదంతా పక్కన పెడితే కెరియర్ లో అనేక పాత్రలు చేసిన సూర్య తాజాగా.. కాగా త్వరలో శాస్త్రవేత్త పాత్ర చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు మేటర్ లోకి వెళ్తే ఆర్ రవికుమార్.. దర్శకత్వంలో సూర్య శాస్త్రవేత్త నేపథ్యం కలిగిన స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

 ఇదిలావుంటే గతంలో 2016 వ సంవత్సరంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో “టైం ట్రావెల్ 24″లో శాస్త్రవేత్తగా నటించడం జరిగింది.ఇదిలా మళ్లీ ఇప్పుడు ఆరు సంవత్సరాల తర్వాత సైంటిస్ట్ పాత్రలో ఆర్ రవికుమార్ దర్శకత్వంలో సూర్య నటించనున్నట్లు టాక్. ఇక ప్రస్తుతం సూర్య బాల దర్శకత్వంలో ఒక డిఫరెన్స్ స్టోరీ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో సూర్య డిఫరెంట్ గెటప్ లలో కనిపించనున్నట్లు..టాక్. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ సరదాగా సాగుతోంది. ఇక అనంతరం ఆర్ రవికుమార్ దర్శకత్వంలో.. స్టోరీ మొత్తం రెడీ అయితే..ఇక  సూర్య సినిమా చేయనున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: