అలా ఆ చిత్రం తర్వాత చేసిన సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమౌతుంది అయితే ఆమె కెరియర్ లో చేసిన కొన్ని తప్పులు ఆమె కెరియర్ పై అవి బాగా ఎఫెక్ట్ ను చూపించాయి. దాంతో మెలమెల్లగా సినిమా అవకాశాలను కోల్పోతూ వచ్చింది. ప్రస్తుతం ఒక వెరైటీ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. హ్యాపీ బర్తడే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రాబోతున్న ఈ సినిమా ఏ స్థాయిలో హిట్ అయి తన కెరియర్ను మళ్ళీ మునుపటి రేంజ్ లో తీసుకు వెళుతుందో చూడాలి. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు సమర్పిస్తుండగా జులై 8వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా ఈ చిత్రం తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు కథ చాలా బాగుంటుందని సరికొత్త జోనల్లో రాబోతున్న సినిమా అని ఈ చిత్రం తనను ఎంతగానో ఎక్జైట్ చేస్తుంది అని ఆయన ఆమె వెల్లడించింది. చాలా మంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉండడం ఈ సినిమాపై అంచనాలను ఇంకాస్త అంచనాలను పెంచుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్లు టీజర్లు చిత్రంపై అంచనాలను భారీ స్థాయిలో పెంచగా ఇదో సరికొత్త జోనర్ లో వస్తున్న సినిమా కాబట్టి హిట్ అవుతుంది అని జోస్యం చెబుతున్నారు.