టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఆది మూవీ లో దర్శకుడిగా తన కెరీర్ మొదలు పెట్టాడు . అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ మొదటి మూవీ తోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో మూవీ లకు దర్శకత్వం వహించిన v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ ఇప్పటి వరకు తన కెరియర్ లో అనేక విజయవంతమైన మూవీ లకి దర్శకత్వం వహించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా సూపర్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్,  నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చెన్నకేశవరెడ్డి మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ 'చెన్నకేశవ రెడ్డి' మూవీ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ మాట్లాడుతూ ... చెన్నకేశవ రెడ్డి మూవీ లో బాలకృష్ణ చెల్లెలి పాత్రకి 'లయ' అయితే బాగుంటుందని భావించి, లయ కు మూవీ కథ ను వినిపించను. నేను ప్రస్తుతం హీరోయిన్ గా చేస్తుంటే ... మీరు చెల్లెలి పాత్ర కోసం అడగడం కరెక్టేనా అంటూ లయ ఏడ్చేసింది. దాంతో ఆ పాత్ర కోసం దేవయాని ని తీసుకున్నాం అంటూ తాజా ఇంటర్వ్యూలో v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: