నిఖిల్ తాజాగా కార్తికేయ 2 మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ కి చందు మొండేటి దర్శకత్వం వహించగా, అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. శ్రీనివాస్ రెడ్డి , వైవా హర్షమూవీ లో ముఖ్యమైన పాత్రలో నటించగా , కాలభైరవమూవీ కి సంగీతాన్ని అందించాడు.

మూవీ ఆగస్ట్ 13 వ తేదీన భారీ అంచనాల నడుమ  విడుదల అయ్యింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన టాక్ రావడంతో ప్రస్తుతం ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఇప్పటి వరకు రెండు రోజుల బాక్సా పీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లను సాధించిందో తెలుసుకుందాం.

నైజాం : 2.60 కోట్లు .
సీడెడ్ : 1.09 కోట్లు .
యూ ఏ : 95 లక్షలు .
ఈస్ట్ : 62 లక్షలు .
వెస్ట్ : 45 లక్షలు .
గుంటూర్ : 75 లక్షలు .
కృష్ణ : 57 లక్షలు .
నెల్లూర్ : 28 లక్షలు .
రెండు రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తికేయ 2 మూవీ 7.31 కోట్ల షేర్ , 11.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 45 లక్షలు .
ఓవర్ సీస్ లో 2.15 కోట్లు .
నార్త్ ఇండియా 16 లక్షలు .
రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కార్తికేయ 2 మూవీ 10.07 కోట్ల షేర్ , 17 కోట్ల గ్రాఫ్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: