ఎంత టాలెంట్ ఉన్న కూడా అప్పుడ ప్పుడు లక్ లేకపోతే వారి కెరీర్ అంతా స్పీడ్ గా సాఫీగా సాగదు. ఇందుకే ఈ రంగుల ప్రపంచం లో కెరీర్ కొనసాగిం చాలంటే అందం, అభిన యం ఉంటే చాలదు..
ఆవ గింజ అంత అదృష్టం కూడా ఉండాలి.. మరి ఇప్పుడు మనం చెప్పు కోబోయే బ్యూటీ కి అయితే అందం, అభినయం తో పాటు అదృష్టం కూడా ఉంది.. అది ఆవ గింజ అంత కాదు.. ఎక్కువే అని చెప్పాలి.. ఎందు కంటే ఈమె సినిమాల లిస్ట్ చుస్తే అందరి కి అదే అని పిస్తుంది.

ఈమె చేసింది తెలుగు లో ఇప్పటి కే ఒకే ఒక్క సినిమా.. అయినా కమ ర్షియల్ గా హిట్ అవ్వ లేదు.. కానీ ఈమె మాత్రం తెలుగు ప్రేక్షకుల కు బాగా దగ్గర అయ్యింది. ఇంత కీ ఆమె ఎవ రో తెలిసే ఉంటుంది.. ఆమే శ్రీలీల.. శ్రీలీల రాఘవేంద్ర రావు పర్వేక్షణ లో గౌరీ రోణం కి దర్శకత్వం లో తెర కెక్కిన పెళ్లి సందడి సినిమా ద్వారా వెండి తెర మీద అడుగు పెట్టింది. ఈ సినిమా లో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో గా నటిం చాడు.

సినిమా తర్వాత శ్రీలీల వరుస అవ కాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో దూసుకు పోతుంది.. ఈమె ఆఫర్స్ వచ్చే కొద్దీ రేటు కూడా భారీ గా పెంచు కుంటూ పోతుంది. ఇప్పుడు ఏ హీరోయిన్ చేతి లో లేనన్ని సినిమాలు ఈమె చేతిలో ఉన్నాయంటూ చెబుతున్నారు. శ్రీలీల ఏకంగా 7 సినిమాల ను లైన్లో పెట్టుకు న్నట్టు టాక్.. ప్రెసెంట్ ఈమె రవి తేజ ధమాకా సినిమా లో నటి స్తుంది..
సినిమా తో పాటు ఈమె బాలయ్య, మహేష్, శర్వానంద్, నితిన్ వంటి హీరో లతో నటిస్తుంది.. అటు సీనియర్ హీరోల సినిమా ల్లో చేస్తూ నే.. ఇటు యంగ్ హీరోల సరసన అవ కాశాలు అందు కుంటూ దూసుకు పోతుంది.. ఇప్పటి కే ధమాకా సినిమా షూట్ ముగియ గా ఈ సినిమా దీపావళి కి రిలీజ్ కాబోతుంది.. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: