ఇప్పుడు కొంతమంది తమిళ అగ్ర హీరోలు రెండు తెలు గు భాషలలోనూ సినిమాలు చేస్తూ ఉండడం విశేషం. ఈ నేపథ్యంలోనే హీరో శివ కార్తికేయన తన మార్కెట్ ను తెలుగులో పెంచుకోవడం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు అని చెప్పాలి అందులో భాగంగానే తెలుగు దర్శకుడైన అనుదీప్ దర్శకత్వంలో ఆయన సినిమా చేయడం మొదలుపెట్టారు దీపావళి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ స్థా యిలో ఉంటుందో చూడాలి.
కామెడీ సినిమాలను ఎంతో బాగా రూపొందించే దర్శకుడైన అను దీప్ ఈ చిత్రాన్ని కూడా ఆదే స్థాయిలో చేశాడని ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా తర్వాత కూడా శివ కార్తికేయ న్ తాను చేయబోయే సినిమాలన్నిటిని కూడా తెలుగులో చేస్తానని ఇటీవల ఈ సినిమా ఫంక్షన్ లో ఆయన వెల్లడించడం తెలుగు అభిమానులను ఎంతగానో సంతోష పెడు తుంది ఇకపై ఆయ న సినిమాలో డబ్బింగ్ రూపంలో కాకుండా డైరెక్ట్ గా చూడొచ్చు అని వారు సంబరపడుతున్నారు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి