డబ్బుల పెట్టి సినిమాలను నిర్మిస్తున్న నిర్మాతలకు నటీనటుల నుంచి ఇబ్బందులు ఎదురవడం సహజమే కొన్ని సార్లు ఇద్దరు కూడా ఇబ్బందులను పడే సినిమాలను గట్టెక్కిస్తారు ఆ విధంగానే ఇటీవల
సమంత వల్ల కొంతమంది నిర్మాతలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అని తెలుస్తుంది. ఓ
సినిమా మధ్యలో ఆగిపోగా ఇంకో
సినిమా విడుదల సమయంలో ఆమె అందుబాటులో లేకపోవడంతో నిర్మాతలను ఇప్పుడు ఎంతగానో బాధపెడుతుంది.
ఆమె ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమాను
నవంబర్ 11 వ తేదీన విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసింది చిత్ర బృందం. ఇంతటి క్రేజ్ కలిగిన
సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలలో
సమంత పాల్గొనకపోవడం ఈ సినిమాకు నిజంగా ఎంతో మైనస్ అయితుంది అని చెప్పాలి. ఈ సినిమాలో ఇతర పాత్రలో పోషించిన కొంతమంది నటీనటులు ప్రమోషన్ కార్యక్రమాలను పాల్గొంటున్న కూడా అంతగా ఈ సినిమాపై క్రేజీ రావడం లేదు ఇటీవల ట్రైలర్ విడుదల ప్రేక్షకులను ఎంతగానో మెస్మరైజ్ చేసింది.
దానికి తగ్గట్లుగా ప్రమోషన్ కార్యక్రమాలలో
సమంత కనిపిస్తే తప్పకుండా దీనికి మంచి కలెక్షన్లు వస్తాయని చిత్ర బృందం భావించింది. కానీ ఆమె అనారోగ్యం కారణంగా ఈ
సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనడం లేదు. దానికి తోడు ఆమె నటించాల్సిన ఒక భారీ
సినిమా కూడా హోల్డ్ లో పడిపోవడం నిజంగా ఆమె ఆ
హీరో అభిమానులను ఎంతగానో బాధపడుతుంది. ఐప్పుడు ఈమె ఆరోగ్యం కదుటపడుతుందో చూడాలి అనే విధంగా నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. తొందరలోనే ఆమె యశోద సినిమాకు సంబంధించిన ఒక ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆలోచన చేస్తుండట దీన్ని బట్టి ఆమె రాక ఈ
సినిమా యొక్క కలెక్షలను మరింతగా పెంచుతుంది అని చెబుతున్నారు. మరి ఆమె ఆరోగ్యం కుదుట పడింది కాబట్టి ఆమె వల్ల పెండింగ్ లో పడ్డ
సినిమా లు ఇకనైనా మొదలవుతాయా అనేది చూడాలి.