2017 వ సంవత్సరంలో మిస్ వరల్డ్ విజేతగా నిలిచిన మనిషి చిల్లర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇలా మిస్ వరల్డ్ గా ఎంపిక అయిన మనుషి చిల్లర్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీపై ఫుల్ ఇంట్రెస్ట్ ను చూపిస్తుంది . అందులో భాగంగా ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న అక్షయ్ కుమార్ హీరోగా తేరకెక్కిన సామ్రాట్ పృథ్వీరాజ్ మూవీ లో అక్షయ్ కుమార్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయింది. 

మూవీ హిందీ తో పాటు తెలుగు లో కూడా మంచి అంచనాల నడుమ విడుదల అయింది. కాకపోతే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేక పోయింది. ఇది ఇలా ఉంటే పృథ్విరాజ్ సామ్రాట్ ద్వారా ఈ ముద్దు గుమ్మ కు మాత్రం మంచి గుర్తింపు లభించింది. సినిమా ఇండస్ట్రీ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అందులో భాగంగా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. 

తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. మనిషి చిల్లర్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో గోల్డ్ కలర్ లో అదిరిపోయే హాట్ లుక్ లో డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: