బుల్లితెరపై కామెడీ షో పటాస్ షో తో బుల్లితెర రాములమ్మగా పేరుపొందింది యాంకర్ శ్రీముఖి. ఈ షో తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తరువాత ఎన్నో షోలలో కార్యక్రమాల్లో అలరిస్తూనే ఉన్నది శ్రీముఖి. ఇక ఇలాంటి క్రేజ్ తోనే ఈమె బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టి మంచి పాపులారిటీ సంపాదించింది. దీంతో పలు సినిమాలలో హీరోయిన్గా కూడా నటించిన సక్సెస్ కాలేకపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు అదిరిపోయే హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులకు మతిపోగొట్టేలా చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.ఇక తాజాగా బ్లూ డ్రెస్లో తన అందాలను వలకబోస్తూ రచ్చ రచ్చ చేస్తోంది.. ఈ ఫోటోలతో కుర్రకారులను ఉక్కిరి బిక్కిరి చేస్తోందని చెప్పవచ్చు. బుల్లితెరపై అందాల యాంకర్ గా శ్రీముఖి దూసుకుపోతున్న క్రమంలో ఇలాంటి ఫోటో షూట్లతో మరింత పాపులారిటీ సంపాదించుకుంటోంది.మరొకవైపు టాప్ గ్లామర్ షో తన నడుము అందాలను చూపిస్తూ ఉంటోంది శ్రీముఖి. కచ్చితంగా వారంలో మూడుసార్లు అయిన తన గ్లామర్ ఫోటోలను సైతం అభిమానులకు కనువిందు అయ్యేలా చేస్తూ ఉంటుంది శ్రీముఖి.ఆ స్థాయిలో శ్రీముఖి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే సంపాదించుకుంది.ఇక తాజాగా పంచుకున్న ఫోటోలను అభిమానులు లైక్స్ ,కామెంట్స్ తో తెగ వైరల్ గా చేస్తున్నారు. శ్రీముఖి కెరియర్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించిన ముద్దుగుమ్మ ఏడాది ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుందా చూడాలి మరి. ముఖ్యంగా డ్యాన్స్ ఐకాన్ ఆదివారం విత్ స్టార్ మా పరివారం.. వంటి షోలకు శ్రీముఖి పోస్టుగా వ్యవహరిస్తూ ఉన్నది అలాగే నటిగా కూడా పలు సినిమాలలో నటిస్తోంది శ్రీముఖి ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కూడా నటిస్తోంది. శ్రీముఖి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: