ప్రముఖ రచయిత కార్తీక్ సుబ్బరాజు కథ అందించగా ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్న తెలుగు భాషా పొలిటికల్ థ్రిల్లర్ మూవీ కి #RC15 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాలో తెరకెక్కిస్తున్నారు ఇప్పటివరకు సినిమాకు సరైన టైటిల్ ఇంకా నిర్ణయించలేదు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు శిరీష్ ఈ సినిమాలో నిర్మిస్తూ ఉండగా ఈ సినిమాలో అద్వానీ హీరోయిన్గా రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు. దాదాపు 170 కోట్ల బడ్జెట్తో ఫిబ్రవరి 2021 లోనే సినిమాలు త్వరగా ఎక్కిస్తున్నామని ప్రకటించారు ఆ తర్వాత చిత్రీకరణలో భాగంగా విశాఖపట్నం హైదరాబాద్ మహారాష్ట్ర పంజాబ్ న్యూజిలాండ్ లో కూడా నిర్వహించాలని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

గత ఏడాది రామ్ చరణ్ rrr సినిమాతో పాన్ ఇండియా హీరోగా కూడా పేరు పొందారు. రామ్ చరణ్ తన తదుపరి చిత్రాలను కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తున్నది. కీలకమైన పాత్రలో సునీల్ ,అంజలి తదితరులు నటిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా తదుపరి షెడ్యూల్.. రెండు రోజులపాటు హైదరాబాదులో నిర్వహించిన తర్వాత.. ఫిబ్రవరి నెలలో మొదటి వారంలో  రాజమండ్రిలో షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.


ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు ఈ సినిమా పైన కూడా మెగా అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చుస్తున్నారు. మరి ఈ సినిమాతో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడు రామ్ చరణ్ చూడాల్సి ఉంది. ఇక రామ్ చరణ్ బర్త్ డే కూడా త్వరలోనే ఉండడంతో ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: