తెలుగు జబర్దస్త్ కామెడీ షోలో సరికొత్త యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది సౌమ్య రావు.. కన్నడ ప్రాంతానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ తన గ్లామర్ తో బాగా ఆకట్టుకుంటూ బుల్లితెర పైన బాగానే సందడి చేస్తోంది. ముఖ్యంగా స్లిమ్ లుక్ లో మతి పోగొట్టే అందంతో సౌమ్యరావు ఎంతోమందిని ఆకర్షిస్తోంది. అంతేకాకుండా ఈమె బుల్లితెర పైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించగానే సోషల్ మీడియాలో కూడా తన అంద చందాలతో గ్లామర్ తో గుర్రకారులను ఒకేరు బిక్కిరి చేస్తోంది. తాజాగా ఈమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.తాజాగా బ్లూ కలర్ లెహంగాలో కిల్లింగ్స్ లుక్ తో సన్నని అందాలతో మత్తెక్కించే చూపులతో ఈ ముద్దుగుమ్మ బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈమె ఫోటోలు చూసిన నెటిజెన్స్ సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బుల్లితెర పైన పర్ఫెక్ట్ ఫిగర్ అంటూనే హీరోయిన్ మెటీరియల్ అంటూ పలువు రకాలుగా సౌమ్య రావు ఆకాశానికి పొగిడేస్తున్నారు. అనసూయ స్థానంలో జబర్దస్ షోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ గ్లామర్ డోస్ తో కూడా బాగానే ఆకట్టుకుంటుంది.ముఖ్యంగా అందులో వేసే పంచు డైలాగులు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి.కన్నడ ప్రాంతానికి చెందిన సౌమ్యరావు మొదట సీరియల్స్ ద్వారా తెలుగులోకి అడుగు పెట్టింది. అలా అడపాదడపా షోలలో చేస్తూ ఉన్న ఈమెకు ఈటీవీ స్పెషల్ ఈవెంట్ లో హైలెట్ కావడంతో జబర్దస్త్ యాంకర్ గా చేసే అవకాశాన్ని అందుకుంది. సౌమ్య రావు ఈ స్థాయికి రావడం వెనక ఎన్నో కష్టాలు కూడా ఉన్నాయని ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. ముఖ్యంగా ఆమెకు ఎవరూ లేరని కూడా ఒక సేవలో చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే.దీంతో పలువురు అభిమానులు సైతం ఈమె బ్యాక్ గ్రౌండ్ తెలిసి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో యాంకర్ గా బిజీగా మారుతుందేమో చూడాలి మరి సౌమ్యరావు.

మరింత సమాచారం తెలుసుకోండి: