తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించిన అవకాశాలు రాలేకపోయినా హీరోయిన్ ఎవరంటే ఆదాశర్మ అని చెప్పవచ్చు. అల్లు అర్జున్, నితిన్ వంటి స్టార్ హీరోలు సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మకు కెరియర్ ప్రారంభంలో వరసగా అవకాశాలు వచ్చిన అవేవీ పెద్దగా కలిసి రాలేకపోయాయి. దీంతో టాలీవుడ్లో ఆశించిన స్థాయిలో ఈమె అవకాశాలను అందుకోలేక పోతోంది. బాలీవుడ్ లో ఈ బ్యూటీ కెరియర్ బాగానే నెట్టుకొస్తున్న ఇటీవలే పలు వెబ్ సిరీస్లలో నటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటూ గ్లామర్ విందుతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది.
విక్రమ్ భట్ అనే హర్రర్ చిత్రంలో నటించి ఎంట్రీ ఇచ్చిన ఆదాశర్మ తన ప్రతిభకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. హాసితో ఫేసి, కమాండో-2, బైపాస్ రోడ్డు వంటి చిత్రాలలో నటించింది ఆదాశర్మ ఇప్పుడు యాక్షన్ ఫ్రాంచెస్ కమాండో-4 తదితర చిత్రాలలో నటిస్తోంది. తాజాగా ఇంటర్వ్యూలో ఆదాశర్మ తనకు యాక్షన్ సినిమాల పైన ఉండేటువంటి ఇంట్రెస్ట్ ని తెలియజేయడం జరిగింది. ఆదాశర్మ తండ్రి నేవీలో కెప్టెన్ తన తల్లి శాస్త్రీయ నృత్యకారిణి. కానీ నటన పరంగా ఈమె కెరియర్ ఎంచుకోవడంతో ఇలా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్లుగా తెలియజేసింది.
తనకు నిజాయితీగా ఉండాలని ఆలోచన అయితే అసలు లేదని..నేను ఆకస్మాత్తుగా సినిమాలలోకి ఎందుకు రావాలనుకుంటున్నానని సమర్థించే హేతుబద్ధమైన డేటా తన దగ్గర అసలు లేదని అప్పుడు నాలో ఆపలేని ఆవేశం ఉందని తెలియజేసింది. తన తల్లిదండ్రులు కూడా ఆమెను ఎప్పుడూ ఏమీ అనలేదట. కానీ తాను విభిన్నమైన పనులు చేసిన ఎగతాళి చేయలేదు.. తను సినీ ఇండస్ట్రీలోకి చాలా ప్రత్యేకమైనదిగా ఉండాలని.. అందుకే తన మొదటి సినిమా 1920 లో నల్లటి దంతాలు భయానక కళ్ళు ఉత్తమంగా అనిపించాయి అందుకే మొదటి సినిమాతోనే ఆ స్థాయిలో ఎంట్రీ ఇచ్చారని తెలిపింది. తాజాగా చీర కట్టులు తన యద అందాలను చూపిస్తూ నాభి అందాలను చూపిస్తూ కుర్రకారులకు నిద్రలేకుండా చేస్తోంది. ఆదాశర్మ ఫోటోలు చూసిన నేటిజన్స్ టు హాట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: