బాలీవుడ్ లో ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్. ఈమె దాదాపుగా ఇప్పుడు ఐదు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. తాజాగా థాంక్ గాడ్ అనే సినిమాలో నటించింది ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె గొడవ ఆఫర్స్ వస్తూ ఉన్న పెద్దగా చెప్పుకోదగ్గ సక్సెస్ రాలేదు. తెలుగులో రకుల్ ప్రీతిసింగ్ కెరియర్ ముగిసినట్టే అంటూ వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. స్టార్ హీరోయిన్గా టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ దాదాపుగా ఐదారులుగా ఈమె కొనసాగిందని చెప్పవచ్చు.టాలీవుడ్ లో పవన్, ప్రభాస్ మినహాయిస్తే ఈ తరం టాప్ స్టార్ హీరోలు అందరితో కూడా జత కట్టింది .ఈ ముద్దుగుమ్మ తెలుగులో నటించిన చిత్రాలు వరుసగా పరాజయాలు పొందాయి. కొండపోలం , చెక్ సినిమాలు డిజాస్టర్ కావడంతో ఈమెను టాలీవుడ్ మేకర్స్ అసలు పట్టించుకోలేదు. మొదట వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా తన కెరియర్ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన కెరియర్ లో నాన్నకు ప్రేమతో, ధ్రువ , సరైనోడు వంటి చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. ప్రస్తుతం భారతీయుడు-2 చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం.


మరొకవైపు రకుల్ ప్రీతిసింగ్ పెళ్లి వార్తలు కూడా బాలీవుడ్ లో తెగ వైరల్ గా మారుతున్నాయి కొన్ని నెలల క్రితం రకుల్ తమ్ముడు అయాన్ కూడా ఈ విషయంపై స్పందించారు. త్వరలోనే రకుల్ ,జాకీ వివాహం చేసుకోబోతోందని హింట్ కూడా ఇచ్చారు. సోషల్ మీడియాలో కూడా తరచూ ఆక్టివ్ గానే ఉంటుంది. తాజాగా రకుల్ ప్రీతిసింగ్ వైట్ అండ్ వైట్ దుస్తులలో షర్టు బటన్ విప్పేసి మరి తన అందాలను ప్రదర్శిస్తూ ఉంటోంది. ముఖ్యంగా తన యద అందాలను నడుము అందాలను చూపిస్తూ ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: