

అమలాపాల్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటూ పలు రకాలుగా పోస్టులను షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా కుర్రకారులు ఆకర్షించే ఫోటోలకు ఫోజులు ఇస్తూ ట్రెండీ వేరులో ఘాటైన అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. ప్రస్తుతం అమలాపాల్ వెకేషన్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఒంటరిగా వెకేషన్కు వెళుతూ ఆ దృశ్యాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అలా వివిధ ప్రాంతాలలో తిరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా అమలాపాల్ బికినీలో స్విమ్మింగ్ చేస్తున్నటువంటి ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. బికినీ లో ఈమె నిలువెత్తు అందాల ప్రదర్శన కుర్రకారులకు వేసవికాలంలో కూడా మరింత హీట్ పెట్టించాల చేస్తోంది. అమలాపాల్ హాట్ డోస్ పెంచేస్తోంది అంటూ పలువురు కుర్రకారుల సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఈమె పరువాల వేడికి స్విమ్మింగ్ పూల్ మీరు కూడా ఆవిరయ్యే విధంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఈ స్విమ్మింగ్ పూల్ దుస్తులలో ఈమె నిలువెత్తు అందాలన్నీ కూడా చాలా హాట్ గా కనిపిస్తున్నాయి అమలాపాల్ కూడా ఈ వీడియోకి కిక్కిచ్చే ఫోజులు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా అమలాపాల్ కళ్ళు ఒక అద్భుతం లా కనిపిస్తున్నాయి.. ఈమే ఎద అందాలు, నడుము అందాలను చూపిస్తూ కుర్రకారులను రెచ్చగొడుతోంది. అందుకు సంబంధించి ఈ వీడియో మాత్రం వైరల్ గా మారుతోంది.