ఇన్ని రోజులు సెలబ్రిటీలే అనుకున్న కానీ ఇప్పుడు స్టార్ సెలబ్రిటీలు కూడా డబ్బు కోసం ఎలాంటి పనైనా చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే పలు రకాలుగా డబ్బులు సంపాదిస్తున్నారు సెలబ్రెటీలు. అయినా కూడా ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ పనైనా సరే కానీ డబ్బు వస్తే చాలు అన్న ఉద్దేశంతో ఎలాంటి పనునైనా చేస్తున్నారు. సోషల్ మీడియా యూట్యూబ్ల ద్వారా ఆన్లైన్ గేమ్లను ప్రమోట్ చేస్తూ విమర్శలను ఎదుర్కొంటూ డబ్బులను సంపాదిస్తున్నారు చాలామంది సెలబ్రిటీస్. వాటితో పాటు హెల్త్ ని పాడుచేసే ప్రోడక్ట్ ల గురించి కూడా చాలామంది సెలబ్రిటీలు చేయడం మనం చూస్తూ నే ఉన్నాం. అయితే తాజాగా బుల్లితెర స్టార్ యాంకర్ సుమ కూడా డబ్బుల కోసం ఇటువంటి పనులు చేస్తుంది. దీంతో ఈ విషయాన్ని తెలుసుకున్న నైటిజన్స్ ఆమెపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

ఇక అసలు విషయం ఏంటంటే.. టాలీవుడ్ లో టాప్ యాంకర్ గా కొనసాగుతున్న సుమా కనకాల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె యాంకరింగ్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. తన మాటలతో అందరిని మంత్రం వద్దని చేస్తుంది ఆమె. మాటలతో ఎంతోమందిని అభిమానులను చేసుకుంది. యాంకరింగ్ తో పాటు పలు సినిమాల్లో కూడా నటించింది ఆమె. సినిమాలతో అంత క్రేజ్ దక్క లేకపోవడంతో మళ్లీ యాంకరింగ్ వైఫ్ కి వచ్చేసింది సుమ. వెండితెరపై విజయాన్ని అందుకోలేకపోయినప్పటికీ బిల్లితెరపై మాత్రం స్టార్ గా నిలిచింది సుమ.  ఆమె యాంకరింగ్ మొదలుపెట్టి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ తన యాంకరింగ్ విషయంలో కానీ తన మాటల్లో గాని ఎటువంటి నెగెటివిటీ రాకుండా జాగ్రత్త పడుతూ ఇన్ని సంవత్సరాలు నెట్టుకుంటూ వచ్చింది.

అయితే ఈమధ్య శుభ ఒక యూట్యూబ్ ఛానల్ ను సైతం స్టార్ట్ చేసింది. ఛానల్ లో కూడా తనదైన కామెడీ వీడియోలను పలు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్లతో నవ్విస్తోంది సుమ. అంతేకాదు ఇంట్లో చేసే పనులకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తోంది .యాంకరింగ్ తో పాటు సుమ ఆల్రౌండర్ అని నిరూపించుకుంది . అయితే తాజాగా ఈమే తన భర్తతో కలిసి ఒక ఫుడ్ ప్రోడక్ట్ ను పచ్చళ్లను ప్రమోట్ చేసింది. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది . ఇక ఈ వీడియో చూసిన వారందరూ సుమా భయం రేంజ్ లో ఫైర్ అవుతున్నారు .అందుకు కారణం కూడా లేకపోలేదు. ఆ పచ్చళ్లకు సోషల్ మీడియాలో చాలామంది వ్యతిరేకత చూపిస్తున్నారు. సుమా చూపిస్తున్న ప్రొడక్ట్స్ ఏవి మంచిది కావని డెలివరీ చాల లేట్ అవుతుందని అంటున్నారు. డబ్బుల కోసం ఇంతకు దిగజారవా సుమ అంటూ సుమ అంటూ ఆమె పై ఫైర్ అవుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: