
ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో విడుదల చేయడం జరిగింది ఈ పాట వింటుంటే ప్రేక్షకులకు అభిమానులకు సైతం ఎంతో కనుల విందుగా కనిపిస్తున్నట్లు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా సీత దూరమై రాముడు పడిన బాధను రాముడు లేక సీతపడుతున్న బాధను సైతం ఈ పాటలు చాలా విజువల్స్ గా చూపించడం జరిగింది. ఇక వీరిద్దరికీ హనుమయ్య వారధిల పని చేయడం ఒకరి గుర్తులను మరొకరికి చేర్చి వేయడం వంటివి చేస్తూ ఉంటారు ఈ పాటలోని విజువల్స్ చాలా అందంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇవి క్రియేషన్ సోషల్ మీడియాలో ఈ పాటను విడుదల చేయడం జరిగింది సోషల్ మీడియాలోనే కాకుండా పలు చానల్స్ లో కూడా దాదాపుగా 70కుపైగా రేడియో స్టేషన్లో కూడా ఈ సినిమా పాటను ఒకేసారి విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు.. రామ భక్తులు కూడా ఈ సినిమాపై మరింత ఆసక్తిని చూపిస్తున్నారు. రాముడు గా ప్రభాస్.. కృతి సనన్ సీతా గా నటిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ పాట వీడియో వైరల్ గా మారుతోంది.