తన మొదటి చిత్రంతోనే గ్లామర్ తో రొమాన్స్ తో కుర్రకారులను ఆకట్టుకున్న షాలిని పాండే బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం షాలిని పాండే హిందీ లో రణవీర్ సింగ్ సరసన ఒక చిత్రం లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా షాలిని పాండే పద్ధతులన్నీ పక్కన పెట్టేసి పూర్తిగా బికినీని తలపించే విధంగా బ్లాక్ షర్టులో రెచ్చిపోయి మరి అందాలను ప్రదర్శిస్తోంది.ముఖ్యంగా తన క్లివెజ్ తో కుర్రకారులను మరింత ఉక్కిరి బిక్కిరి చేస్తోంది షాలిని పాండే.
అవకాశాల కోసం రోజు రోజుకి హద్దులు చెరిపేస్తూ నెవర్ బిఫోర్ అనిపించే విధంగా తన గ్లామర్ తో మైమరిపిస్తోంది .ఏకంగా బాటమ్ యాంగిల్ లో కెమెరా పెట్టి తన లోదుస్తులను చూపిస్తూ కుర్రాళ్లకు షాకిస్తోంది షాలిని పాండే. ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంది.
కేవలం గ్లామర్ ని ఆయుధంలా చేసుకొని అందాలను ప్రదర్శిస్తూ అవకాశాల కోసం గాలం వేస్తోంది ఈ ముద్దుగుమ్మ. మరి ఇప్పటికైనా షాలిని పాండేకు అవకాశాలు వెలుపడతాయేమో చూడాలి మరి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు మాత్రం తెగ వైరల్ గా మారుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి