ఇటీవల రామ్ చరణ్ ఉపాసన తన 11 ఏళ్ల పెళ్లి జీవితాన్ని పూర్తి చేసుకోవడంతో ఒక ప్రముఖ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఇందులో ఉపాసన తన పుట్టబోయే బిడ్డ గురించి కూడా మాట్లాడడం జరిగింది.. పిల్లలు పుట్టాక చాలామంది దంపతులు వేరే కాపురం పెట్టడానికి మక్కువ చూపుతూ ఉంటారు కానీ చరణ్ అండ్ నేను దానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాము ప్రస్తుతం మేము అత్తమామలు.. విడిగా ఉంటున్నాము కానీ బిడ్డ పుట్టిన తర్వాత అత్తమామల దగ్గరికి షిఫ్ట్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలియజేసింది ఉపాసన.
ఎందుచేత అంటే మా ఇద్దరి ఎదుగుదలలు మా గ్రాండ్ పేరెంట్స్ చాలా కీలకమైన పాత్రలు పోషించారు వారి నుంచి మేము ఎన్నో గొప్ప విషయాలను కూడా తెలుసుకున్నాము అలాగే మాకు పుట్టబోయే బిడ్డ కూడా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరగాలని కోరుకుంటున్నామని తెలియజేసింది ఉపాసన. దీంతో చరణ్ కు పుట్టబోయే బిడ్డ కూడా చిరంజీవి- సురేఖ బాధ్యతలు తీసుకోబోతున్నారని విషయాన్ని తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే శంకర డైరెక్షన్ లో గేమ్ చేజర్ అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు నెలలో విడుదలకు సన్న హాలు చేస్తున్నారు చిత్ర బృందం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి