ఇక ఇటీవల అతని ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే మొదటి కుమారుడు గౌతమ్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే పల్లకిలో పెళ్లికూతురు అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా నే మంచి విజయం సాధించడంతో అతనికీ గుర్తింపు కూడా వచ్చింది. ఇక ఆ తర్వాత కొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవి పెద్దగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. కానీ గట్టిగా ప్రయత్నించి ఉంటే స్టార్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతూ ఉండేవాడు గౌతమ్.
అయితే ఇప్పుడు సినిమాలలో పెద్దగా కనిపించకపోయినప్పటికీ ఇక వ్యాపారంలో మాత్రం ఫుల్ బిజీగా ఉన్నారు గౌతం. ప్రస్తుతం హైదరాబాద్లో తన పేరిట ఎన్నో కమర్షియల్ కాంప్లెక్స్ లను సక్సెస్ఫుల్గా నడుపుతున్నాడు అని చెప్పాలి. అంతేకాదు ప్రముఖ ఎమ్మెన్సి కంపెనీలలో గౌతమ్ పెట్టుబడులు కూడా పెడుతున్నాడు అన్నది తెలుస్తుంది. అయితే హైదరాబాద్ తో పాటు బెంగళూరులో కూడా గౌతం కి చాలానే రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక గౌతమ్ నెల సంపాదన అటు సినిమాల్లో సంపాదించిన దాని కంటే ఎక్కువగానే ఉంది. సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ గా కొనసాగుతున్న గౌతం ఏకంగా నెలకి 30 కోట్ల వరకు సంపాదిస్తున్నారట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి