పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ లు హీరోలుగా సముద్ర ఖని దర్శకత్వంలో "బ్రో" అనే ఓ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా జూలై 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా ... కేతిక శర్మమూవీ లో సాయి తేజ్ కి జోడీగా నటించగా ... ప్రియా ప్రకాష్ వారియర్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఇకపోతే ఈ సినిమాకు బుక్ మై షో ఆప్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ కి బుక్ మై షో యాప్ నుండి పది రోజుల్లో రోజు వారిగా ఏ రేంజ్ లో టికెట్లు సోల్డ్ అయ్యాయో తెలుసుకుందాం.

మొదటి రోజు బుక్ మై షో ఆప్ లో ఈ సినిమాకు సంబంధించిన 357.66 టిక్కెట్లు సోల్డ్ అయ్యాయి.

2 వ రోజు బుక్ మై షో ఆప్ లో ఈ సినిమాకు సంబంధించిన 301.7 కే టిక్కెట్లు సోల్డ్ అయ్యాయి.

3 వ రోజు బుక్ మై షో ఆప్ లో ఈ సినిమాకు సంబంధించిన 192.85 కే టిక్కెట్లు సోల్డ్ అయ్యాయి.

4 వ రోజు బుక్ మై షో ఆప్ లో ఈ సినిమాకు సంబంధించిన 70.11 కే టిక్కెట్లు సోల్డ్ అయ్యాయి.

5 వ రోజు బుక్ మై షో ఆప్ లో ఈ సినిమాకు సంబంధించిన 50.95 కే టిక్కెట్లు సోల్డ్ అయ్యాయి.

6 వ రోజు బుక్ మై షో ఆప్ లో ఈ సినిమాకు సంబంధించిన 33.23 కే టిక్కెట్లు సోల్డ్ అయ్యాయి.

7 వ రోజు బుక్ మై షో ఆప్ లో ఈ సినిమాకు సంబంధించిన 27.47 కే టిక్కెట్లు సోల్డ్ అయ్యాయి.

8 వ రోజు బుక్ మై షో ఆప్ లో ఈ సినిమాకు సంబంధించిన 32.67 కే టిక్కెట్లు సోల్డ్ అయ్యాయి.

9 వ రోజు బుక్ మై షో ఆప్ లో ఈ సినిమాకు సంబంధించిన 57.51 కే టిక్కెట్లు సోల్డ్ అయ్యాయి.

10 వ రోజు బుక్ మై షో ఆప్ లో ఈ సినిమాకు సంబంధించిన 53.93 కే టిక్కెట్లు సోల్డ్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: