మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఆమె భార్య ఉపాసన గురించి ప్రత్యేక పరీక్షలు అవసరం లేదు. అయితే తాజాగా ఉపాసన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి భర్త దొరకడం నా అదృష్టం అంటూ ఒకానొక సందర్భంలో పేర్కొంది. అయితే తాజాగా హైదరాబాద్ నగరంలోని అపోలో ఆసుపత్రిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన. అయితే ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తను గర్భం దాల్చిన సమయంలో తనకు అండగా నిలిచి ఎంతో ప్రేమను చూపించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అని..

అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ లోగో విడుదల కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది అని.. ఈ సందర్భంగా పేర్కొంది ఉపాసన. దాంతోపాటు ఇదొక ఎమోషనల్ జర్నీ అని చిన్నారి అను అనారోగ్యానికి గురైతే తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉంటుందో ముఖ్యంగా ఒక తల్లికి ఎంత ఒత్తిడి ఉంటుందో ఆ తల్లి ఎంత ఒత్తిడికి లోనవుతుందో నేను అర్థం చేసుకోగలను అని.. ప్రెగ్నెన్సీ సమయంలో ఎంతోమంది మహిళలను నేను కలిశాను అని.. ఒంటరి మహిళల కోసం ఏదైనా సహాయం చేయాలి అని.. నాకు ఆ సమయంలో అనిపించింది అని అందుకే వారాంతాల్లో సింగిల్ మదర్స

 పిల్లలకు ఫ్రీ కన్సల్టేషన్ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాను అని.. పేరెంటింగ్  ఎంతో ముఖ్యమైన విషయం అని.. పిల్లల పెంపకంలో నాకెప్పుడూ సహాయం చేసే భర్త ఉన్నందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను అని.. ఈ సందర్భంగా మీడియా ముందు పేర్కొంది ఉపాసన. కానీ సింగిల్ మదర్ స పరిస్థితి ఏంటి ఎలాంటి సహాయం లేకుండా వాళ్ళు పిల్లలను ఎలా పెంచగలుగుతారు.. ఈ విషయాలన్నీ నన్ను ఎంతో బాధించాయి.. వాళ్లకు సహాయం చేయాలని వారికి ఎప్పటికీ సహాయంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చా అంటూ ఈ సందర్భంగా వెల్లడించింది ఉపాసన.. దీంతో ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: