సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా రూపొందిన ఆఖరి 7 మూవీ లకు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

జైలర్ : రజనీ కాంత్ హీరో గా రూపొందిన ఈ సినిమా రేపు అనగా ఆగస్టు 10 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతోంది. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు.

పెద్దన్న : రజనీ కాంత్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ లో నయన తార హీరోయిన్ గా నటించింది.

దర్బార్ : రజనీ కాంత్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు మురుగదాస్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 14.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ లో నయన తార హీరోయిన్ గా నటించింది.

పేట : రజనీ కాంత్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

రోబో 2.0 : రజనీ కాంత్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 71 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

కాల : రజనీ కాంత్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు పా రంజిత్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 33 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

కబాలి : రజనీ కాంత్ హీరో గా రూపొందిన ఈ సినిమాకు పా రంజిత్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 31 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: