అదిరిపోయే అందం అభినయం ఉన్నప్పటికీ సరైన క్రేజ్ అందుకోలేకపోతోంది హీరోయిన్ అమలాపాల్..ప్రస్తుతం ఈమె కెరీర్ ని వైవిధ్యంగా కొనసాగుతున్నప్పటికీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే ఉన్నది.గ్లామర్ రోల్స్ ను పక్కనపెట్టి తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తోంది అమలాపాల్. గతంలో కంటే ఈ మధ్యకాలంలో కాస్త క్రేజ్ మరింత పెరిగిపోయిందని చెప్పవచ్చు.అందుకు కారణం ఇమే కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా బోల్డ్ గా నటిస్తూ కూడా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది.

పాత్ర నచ్చితే చాలు న్యూడ్ గా నటించడానికి కూడా ఏమాత్రం వెనుకడుగు వేయదు అమలాపాల్. గతంలో ఎన్నో సినిమాలలో కూడా ఈమె ఇలా నటించింది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు వెకేషన్ కు వెళ్తూ తన గ్లామర్ విందుతో కుర్రాళ్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. ట్రెండీ డ్రస్సులోనైనా సరే ఘాటుగా అందాలను ఆరబోస్తూ ఉంటుంది అమలాపాల్. సోషల్ మీడియాలో శృతిమించిన బోల్డ్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా చాలా గ్యాప్ తర్వాత అమలాపాల్ హాట్ షో తో మరొకసారి సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చింది.

ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన అమలపాల్ ఫోటోలు చూసి కుర్రకారులు సైతం ఆశ్చర్యపోతున్నారు.. తాజాగా వెకేషన్ ని ఎంజాయ్ చేస్తూ బికినీ లో కళ్ళు చెదిరే అందాల ఆరబోతతో ఫోటోలు షేర్ చేసింది..వాటర్ ఫాల్స్ వద్ద బికినీలో నిలువెత్తు తడిసిన అందాలను చూపిస్తూ క్రేజీ లుక్స్ తో అందరిని ఆకట్టుకుంటోంది ఈ డస్కి బ్యూటీ. ఇదంతా ఇలా ఉండగా రియల్ లైఫ్ లో కూడా అమలాపాల్ ఎప్పుడూ కూడా బోల్డ్ గానే ఉంటుంది. ఎలాంటి విషయం అయినా సరే డైరెక్ట్ గా చెప్పేస్తూ ఉంటుంది 2014లో డైరెక్టర్ ఏఎల్ విజయ్ని వివాహం చేసుకోగా కొన్ని కారణాల చేత విడాకులు తీసుకోవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: