ఈ సంవత్సరం నవంబర్ 3 వ తేదీన మంచి అంచనాల నడుమ రెండు చిన్న సినిమాలు థియేటర్ లలో విడుదల అయ్యాయి. ఆ సినిమాలే మా ఊరి పొలిమేర 2 ... కీడా కోలా ఇకపోతే మా ఊరి పొలిమేర మొదటి భాగం నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించింది. దానితో ఈ మూవీ యొక్క రెండవ భాగంపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఇకపోతే తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన పెళ్లి చూపులు ... ఈ నగరానికి ఏమైంది మూవీ లు అద్భుతమైన విజయాలను సాధించడంతో ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన మూడవ సినిమా కావడంతో కీడా కోల మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ రెండు సినిమాలు నవంబర్ 3 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యాయి. ఇకపోతే ఈ రెండు చిన్న సినిమాలకు మొదటి రోజు బుక్ మై షో లో మంచి రెస్పాన్స్ లభించింది.

మా ఊరి పొలిమేర 2 సినిమాకు మొదటి రోజు బుక్ మై షో యాప్ లో 48.16 టికెట్ లు అమ్ముడు పోయాయి. ఇక తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన కీడా కోలా మూవీ కి సంబంధించిన మొదటి రోజు టికెట్ లు బుక్ మై షో లో 38.48 కే అమ్ముడు పోయాయి. ఈ రెండు సినిమాలకు సంబంధించిన టికెట్ లు బుక్ మై షో లో మొదటి రోజు అద్భుతంగా అమ్ముడుపోయాయి. ఇకపోతే ఈ రెండు మూవీ లకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ లభించింది. దానితో ఈ రెండు మూవీ లకు మంచి కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో దక్కే అవకాశాలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: