మోస్ట్ బ్యూటిఫుల్ నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. కాకపోతే ప్రస్తుతం మాత్రం ఈ నటి తెలుగు కంటే కూడా ఇతర భాష సినిమాలో నటించడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తుంది. ఆఖరుగా ఈ బ్యూటీ తెలుగులో కొండపొలం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. 

మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈ సినిమా తర్వాత ఈ ముద్దు గుమ్మ ఏ తెలుగు సినిమా కూడా ఓకే చేయలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఎక్కువ శాతం హిందీ ... తమిళ సినిమాలలో నటిస్తోంది. రకుల్ ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతున్న "ఆయలన్" కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న "ఇండియన్ 2" అనే రెండు తమిళ సినిమా లలో నటించింది. ఈ రెండు మూవీ లు కూడా మరికొంత కాలంలోనే విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

ఇకపోతే సినిమాలలో ఈ బ్యూటీ ఇప్పటికే అదిరిపోయే రేంజ్ లో తన అందాలను ఆరబోసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే సోషల్ మీడియాలో కూడా అంతకుమించిన స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. ఇకపోతే తాజాగా కూడా రకుల్ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న గోల్డ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: