ట్విట్టర్లో తెలిపిన ప్రకారం అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె అదిరిపోయే పాన్ ఇండియా ఎపిసోడ్ కోసం సిద్ధంగానే ఉందండి అంటే ఆహా టీం నుంచి ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది. వివరాలను త్వరలోనే వెల్లడిస్తామంటూ తెలిపారు.అన్ స్టాపబుల్ కు మూవీ సినిమా రాబోతున్నట్లు గతంలో లీకులు వినిపించాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తూ ఉండగా రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించారు.
ఈ సినిమా లోని ప్రమోషన్స్ లోని భాగంగా రష్మిక సందీప్ రెడ్డివంగా రణబీర్ అన్ స్టాపబుల్ కు రాబోతున్నారు. ఈ షో తో తెలుగులోకి మంచి క్రేజీ ఏర్పడుతుందని చిత్ర బృందం భావిస్తోంది. అలాగే ఈ షోకు బాలీవుడ్ హీరో రావడం కూడా ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒకేసారి అన్ని భాషలలో విడుదల కాబోతోంది. డిసెంబర్ ఒకటవ తేదీన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ కాబోతోంది. ఇందులో రణబీర్ చాలా వైలెంట్ క్యారెక్టర్లలో నటించడం జరిగింది ఇప్పటికీ విడుదలైన టీజర్, ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంది. అనిల్ కపూర్ బాబీ డియల్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి