ఇప్పటికే ఎన్నో సినిమాలలో ... వెబ్ సిరీస్ లలో నటించి సూపర్ క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్న యువ నటి మానులలో ఈషా రెబ్బ ఒకరు. ఈమె చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అలాగే కొన్ని సినిమాలలో కీలక పాత్రలలో ... మరికొన్ని సినిమాల్లో ముఖ్య పాత్రలలో కూడా నటించింది. ఇకపోతే సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ నటి ఈ మధ్య కాలంలో వరుస పెట్టి వెబ్ సిరీస్ లో నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈమె త్రీ రోజెస్ ... దయ అనే వెబ్ సిరీస్ లలో నటించింది. అలాగే మరి.కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. తాజాగా ఈమె నటించిన దయ అనే వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" లో విడుదల అయ్యి అద్భుతమైన రెస్పాన్స్ ను జనాల నుండి తెచ్చుకుంది. 

ఇది ఇలా ఉంటే ఈమె ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన అదిరిపోయి రేంజ్ అందాలను ఆరబోసి కుర్రకారు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో మాత్రమే కాకుండా ఈమె సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ బ్యూటీ తనకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

అందులో చాలా వరకు సూపర్ గా వైరల్ కూడా అయ్యాయి. ఇకపోతే తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పలుచటి శారీని కట్టుకొని బ్లూ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా మరియు తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: