
ఎన్టీఆర్ డ్రాగన్ కూడా రెండు భాగాలుగా తెరకెక్కే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండగా ఈ కామెంట్లు సైతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. డ్రాగన్ సినిమాలో యాక్షన్ కు పెద్ద పీట వేస్తున్నారని ఈ సినిమాలో తారక్ పాత్ర అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. వార్2 సినిమాలో తారక్ నెగిటివ్ రోల్ లో కనిపిస్తున్నారని టాక్ వినిపిస్తుండటం గమనార్హం.
ఎన్టీఆర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ మూవీ తెరకెక్కనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వార్2 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదల కానుందని తెలుస్తోంది. వార్2 సినిమా హిట్టైతే డ్రాగన్ సినిమాపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎన్టీఆర్ తన సినిమాల హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
దేవర2 సినిమా హిందీ వెర్షన్ కూడా అద్బుతంఆ్ ఆడే ఛాన్స్ అయితే ఉంది. ఎన్టీఆర్ సుకుమార్ కాంబినేషన్ లో ఒక ప్రాజెక్ట్ తెరకెక్కే ఛాన్స్ ఉందని, జక్కన్న ఎన్టీఅర్ కాంబోలో సైతం ఒక సినిమా ఫిక్స్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ లో తారక్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. తారక్ కెరీర్ ప్లాన్స్ మాత్రం వావ్ అనేలా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.