
మొదట హీరో నాని నటించిన జెర్సీ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన శ్రద్ధా శ్రీనాథ్ .. 2015 వచ్చిన కోహినూర్ సినిమా ద్వారా మలయాళ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత విక్రమ్ వేద, ముంగారు మేల్ 2, ఉర్వి, డియర్ విక్రమ్, మెకానిక్ రాకి, డాకు మహారాజ్ వంటి చిత్రాలలో కూడా నటించింది. 2016లో విడుదలైన కన్నడ చిత్రం యూటర్న్ చిత్రానికి కూడా ఫిలింఫేర్ అవార్డును కూడా సంపాదించింది శ్రద్ధా శ్రీనాథ్.
తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేయగా మరింత ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఈ ఫోటోలలో శ్రద్ధా శ్రీనాథ్ బికినీ అందాలతో బీచ్ వద్ద తన అందాలను ప్రదర్శిస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. తన బ్యాక్ అందాలను కూడా చూపిస్తూ మరింత రెచ్చగొడుతోంది శ్రద్ధా శ్రీనాథ్. అదిరిపోయే స్ట్రక్చర్ తో మరింత ముద్దుగా కనిపిస్తోందని అభిమానులు సైతం ఈ ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు. ఒకవైపు సినిమాలలో మరొకవైపు వేకేసెన్సులో ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఫోటోలను అభిమానులు తెగల లైక్స్ కామెంట్లతో వైరల్ గా చేస్తున్నారు. ప్రస్తుతం శ్రద్ధా శ్రీనాథ్ కి సంబంధించి ఈ ఫోటోలు కూడా తెగ ఆకట్టుకుంటున్నాయి.