
కొన్ని వెబ్ సిరీస్లలో కూడా చాలా రక్తి కట్టించే పాత్రలలో నటించింది. జంతువులకు సంబంధించిన సినిమాలలో కూడా నటించి మరింత క్రేజ్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. నిరంతరం సోషల్ మీడియాలో సారా జేన్ గ్లామర్ ఫోటోలతో ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు.. తాజాగా బికినీ బీచ్ లో సెలబ్రేషన్స్ చేసుకుంటూ కొన్ని అరుదైన ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దు గుమ్మ. ఈ ఫోటోలు చూసి అభిమానులు ఫైర్ ఎమోజీలతో , ఏంటి సారా ఇలా రెచ్చిపోతున్నావు, బికినీలో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నటిగా తన గ్రాఫ్ ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న సారాకు మరి టాలీవుడ్ లో ఏదైనా అవకాశాలు అందుకుంటుందేమో చూడాలి మరి. లకడ్ బఘా 2 ది మంకీ బిజినెస్ అనే సిరీస్ కోసం డైరెక్టర్ ఒక కొత్త యాక్షన్ ప్రపంచాన్ని సృష్టించారు. ఈ క్రేజీ వెబ్ సిరీస్ తో తనని తాను మరొకసారి నటిగా నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. మొదటిసారి 2010లో హీరో విశాల్ తో తమిళ సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చింది. 2011లో పంజా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన ఈమె బాలీవుడ్ వైపుగా అడుగులు వేసింది. అక్కడ పలు రకాలు వెబ్ సిరీస్ లతో,సినిమాలతో బిజీగా మారిపోయింది.