సోషల్ మీడియాలో హీరోయిన్స్ కి సంబంధించిన ఫొటోస్ ఎలా ట్రెండ్ అవుతూ ఉంటాయి అనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . మరీ ముఖ్యంగా ఏ హీరోయిన్ అయినా సరే హిట్ కొడితే ఆ హిట్ సినిమా ఎంజాయ్ మెంట్ లో మరికొంత అందాల ఆరబోస్తూ ఉంటారు హీరోయిన్స్.  ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ జాయిన్ అయిపోయింది . రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ తో నటించిన "హరిహర వీరమల్లు: సినిమాలో తనదైన నటనతో ..యాక్టింగ్ స్టైల్ తో అదరగొట్టేసిన నిధి అగర్వాల్ ..తాజాగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫిక్స్ షేర్ చేసింది .


ఈ పిక్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయ్. ప్రిన్సెస్ లాగా రెడీ అయ్యింది నిధి అగర్వాల్. హెయిర్ లీవ్ చేసుకుని వావ్ అనిపించింది . సిల్వర్ కలర్ డ్రెస్ లో సూపరో సూపర్ అంటూ అభిమానులు చేత కామెంట్స్ దక్కించుకునేలా ఆమె ఫొటోస్ ఉన్నాయి . ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్చర్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి . నిధి అగర్వాల్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే..ఆమె ఎక్స్పోజ్ చేయకుండానే హాట్ కామెంట్స్ దక్కించుకుంటుంది. నిధి అగర్వాల్ గతంలో చాలా సినిమాలల్లో నటించిన ..ఇప్పుడిప్పుడే ఆమె పేరు బాగా జనాలకి గుర్తుండిపోయే పాత్రలో కనిపిస్తుంది.



ఈ ఫొటోస్ చూసిన నిధి అగర్వాల్ ఫ్యాన్స్ ఆమె అందాన్ని తెగ పొగిడేస్తున్నారు . జనాలు కొందరు నువ్వు దేవకన్య అంటుంటే మరికొందరు మా నిధి పాప స్టన్నింగ్ అంటున్నారు . మరికొందరైతే ఏకంగా పుష్ప 2  సినిమాలోని "ఫీలింగ్స్" సాంగ్ గుర్తు చేసుకుంటూ "వస్తున్నాయి ఫీలింగ్స్" అంటూ తెగ కామెంట్స్ చేసేస్తున్నారు . మరి కొందరు ఆమె నడుము  అందాలను జూమ్ చేసి మరి చూస్తున్నారు. మరి ఎందుకు ఆలస్యం నిధి అగర్వాల్ బ్యూటిఫుల్ పిక్స్ పై మీరు ఓ లుక్ వేయండి..!



మరింత సమాచారం తెలుసుకోండి: