సినిమా రంగం అంటేనే రంగుల కళా ప్రపంచం. ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే ఎప్పుడు రంగులు మార్చుకుంటూనే ఉండాలి.. అలాంటి ఈ సినిమా రంగంలో  ఎఫైర్స్ అనేవి చాలా కామన్ గా ఉంటాయి. ఒకరిని పెళ్లి చేసుకొని మరొకరితో ఎఫైర్ పెట్టుకుంటూ ఉంటారు. అంతేకాదు హీరో హీరోయిన్స్ మధ్య కూడా  ఎఫైర్లు నడుస్తూ ఉంటాయి.. అయితే సినిమా ఇండస్ట్రీలో అన్నిటికంటే ఎక్కువగా ఎఫైర్లు నడిచే ఇండస్ట్రీ బాలీవుడ్.. ఇక్కడ ఎఫైర్స్ ను పెద్దగా పట్టించుకోరు..ఒకరిని పెళ్లి చేసుకొని మరొకరితో ఎఫైర్ పెట్టుకుంటారు. ఒక్కోసారి విడాకులు ఇచ్చి వారిని పెళ్లికి కూడా చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు పెళ్లికి ముందు ఒకరిని ప్రేమించి, మరొకరిని వివాహం చేసుకుంటూ ఉంటారు.

ఆ విధంగా బాలీవుడ్  లో ఒక హీరోయిన్ తన చెల్లెలు భర్తతోనే రొమాన్స్ చేస్తూ చివరికి తన కాపురంలో నిప్పులు పోసింది. ఇంతకీ ఆమె ఎవరయ్యా అంటే  సింపుల్ కపాడియా..ఈమె నటి డింపుల్ కపాడియా సోదరిగా  ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. 1977లో అనోకి ఆదా చిత్రంతో  ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో రాజేష్ కన్నాతో ఆమె నటించింది. ఈ సినిమా కూడా మంచి రిజల్ట్ సాధించడంతో ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 1985లో ఆమె సినిమా రంగానికి  వీడ్కోలు చెప్పింది.

అయితే సింపుల్ కపాడియా రాజేష్ ఖన్నాతో మొదటి సినిమాలో నటించడం వల్ల వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం పెరిగింది. కానీ రాజేష్ కన్నా డింపుల్ కపాడియాను వివాహం చేసుకున్నారు..అయితే వీరిద్దరి వివాహం తర్వాత కూడా సింపుల్ కపాడియా రాజేష్ కన్నాతో సంబంధాలు కొనసాగించడం వల్ల, డింపుల్ కపాడియా జీవితం సర్వనాశనమైంది.. ఇదే రాజేష్ ఖన్నా డింపుల్ కపాడియా మధ్య  విభేదాలకు కారణమైంది. ఇలా సొంత సోదరి జీవితంలో నిప్పులు పోయడంతో అప్పట్లో ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా హైలెట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: